India vs Australia 1st ODI : Hardik Pandya trolled for wrong reasons | Oneindia Telugu

2017-09-19 51

Where Hardik Pandya helped India rise from the ruins, he was equally trolled for all the wrong reasons on social media. For a second Pandya’s blistering 83 took a side step and fans noticed him for wearing Mumbai Indians (MI) gloves during his innings.
చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 66 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 83 పరుగులు చేసిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం లభించింది.